ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 21, 2020, 7:15 PM IST

ETV Bharat / videos

కపిలేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details