అమెరికాలోని నార్త్ టెక్సాస్‌లో గాంధీకి ఘన నివాళి ! - అమెరికాలోని నార్త్ టెక్సాస్‌లో గాంధీకి ఘన నివాళి !
అమెరికాలోని ఎన్నారైలు మహత్మునికి ఘన నివాళులర్పించారు. గాంధీ 150 వ జయంతి సదంర్భంగా నార్త్ టెక్సాస్ నగరంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 20వ శతాబ్దిలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా గాంధీజీని వక్తలు కొనియాడారు.
TAGGED:
అమెరికాలో గాంధీకి ఘన నివాళి