ఫ్రెషర్స్ డేలో అదరగొట్టిన ప్రశాంతి కళాశాల విద్యార్థులు - విశాఖ జిల్లా
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం ప్రశాంతి పాలిటెక్నికల్ కళాశాలలో విద్యార్థులు ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.అనంతరం ఆఖరి సంవత్వరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.