ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మైమరపించే ఆకృతులు.. మెప్పించే రూపాలతో కొలువుదీరిన గణనాథుడు - Ganesh Chaturthi 2022

By

Published : Aug 31, 2022, 5:35 PM IST

VINAYAKA IDOLS: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు.. ఊరూరా విగ్రహాలు దర్శనమిస్తాయి. వివిధ రూపాల్లో, విభిన్న ఆకృతుల్లో ఉండే గణనాథులు ప్రజలను అబ్బురపరుస్తాయి. మట్టితోనే వివిధ గణపతులను ఆకట్టుకునే విధంగా కళాకారులు రూపొందిస్తారు. తాజాగా రాష్ట్రంలో పలుచోట్ల పలు రూపాల్లో ఉన్న గణపతులు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. గాజులతో తయారైన గణపతి, కొబ్బరి చిప్పలతో రూపుదిద్దుకున్న ఏకదంతుడు, రాగినాణెలతో అబ్బురపరుస్తున్న గౌరీతనయుడు, విభూదితో ప్రజలను కట్టిపడేస్తున్న బొజ్జ గణపయ్య.. ఇలా మొదలైన వెరైటీలతో ఆకట్టుకుంటున్న అధినాయకుడి ప్రతిమలను మీరూ చూడండి.

ABOUT THE AUTHOR

...view details