ర్యాంప్ వాక్లతో అదరగొట్టిన ముద్దుగుమ్మలు
ఇంటర్నేషనల్ స్కూల్ డిజైన్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన డిజైన్ కనెక్ట్-2019 ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ర్యాంప్ వాక్లతో ముద్దుగుమ్మలు హొయలుపోయారు. హంస నడకతో ఆకట్టుకున్నారు. ఆధునిక చీరకట్టుతో కొందరు అలరిస్తే..అదిరే డ్రెస్సులతో ఇంకొందరు మురిసిపోయారు. ఆ వీడియో మీకోసం