స్నేహమంటే ఇదేరా... - sand art
స్నేహమంటే ఇద్దరి వ్యక్తుల మధ్యే కాదు... దేశాల మధ్య ఉండాలని తన కళతో చాటి చెప్పాడీ సైకతశిల్పి... స్నేహితుల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ భారత్, చైనాల మధ్య స్నేహాన్ని కాంక్షిస్తూ సైకత శిల్పాన్ని రూపొందించాడు. ప్రపంచానికి అణ్వాయుధాలు కాదు... భోజనం పంచండి అనే నినాదంతో చెక్కిన ఈ శిల్పం అందర్నీ ఆకట్టుకుంది.