ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిందా? ఇంకా కొనసాగుతోందా? - ప్రతిధ్వని

By

Published : Jun 24, 2021, 8:54 PM IST

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిందా? లేదా? ఈ విషయం ఎటూ తేలకముందే మూడో వేవ్‌ హెచ్చరికలు ముసురుకుంటున్నాయి. ఒకదాని వెంట మరొకటిగా వస్తున్న ఈ వైరస్‌ అలలు 1, 2, 3 తో ఆగుతాయా? లేక నిరంతరం పరివర్తన చెందుతూ సీజనల్‌ వ్యాధిగా పరిణమిస్తాయా? అనే విషయం కొత్త సందేహాలకు తావిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వేవ్‌ల ఉధృతిని గుర్తించేందుకు శాస్త్రీయ నమూనాలు ఏమైనా రూపొందించారా? డెల్టాను మించిన డెల్టా ప్లస్‌ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? టీకాలు కొత్త వేరియంట్లను అరికడతాయా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details