ఒక్క వీడియోకు ఎందుకంత వణుకు?: నారా లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసులో వైకాపా నేతల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవటంపై నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించిన వారు... దానికే బలికాక తప్పదని చెప్పారు.