వైభవంగా మోదకొండమ్మ ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం - పాడేరు
విశాఖ జిల్లా పాడేరు మన్యంలో మోదకొండమ్మ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవ విగ్రహాలను వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. ఘట్టాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కోలాటాలు, డప్పు వాయిద్యాలు అలరించాయి.
Last Updated : May 12, 2019, 12:57 PM IST