లాక్‌డౌన్‌లో తిరుపతి ఎలా ఉంటుందో తెలుసా? - లాక్‌డౌన్‌లో తిరుపతి ఎలా ఉంటుందో తెలుసా
నిత్యం వేలాది మంది భక్తుల రాకపోకలతో కళకళలాడే తిరుపతి..లాక్‌డౌన్‌లో ఎలా ఉంది. తిరుపతిలోనే ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వేళ..ప్రస్తుతం నగరంలో పారిశుద్ధ్యం పనులు ఎలా జరుగుతున్నాయి. నగరపాలక సంస్థ తీయించిన డ్రోన్ విజువల్స్‌లో నగరంలో నిర్మానుష్య దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. ఆ చిత్రాలను మనమూ చూద్దాం