విశాఖలో జేడీ ఫ్యాషన్ షో కిర్రాక్ - గ్రీన్ పార్క్
విశాఖలో ఫ్యాషన్ షో ఉర్రూతలూగించింది. విశాఖ గ్రీన్ పార్క్ వేదికగా జేడీ ఫ్యాషన్ డిజైన్ ఇనిస్టిట్యూట్ వేదికగా..ఈ వేడుక నిర్వహించారు. జేడీ సంస్థ విద్యార్థులు స్వయంగా రూపొందించిన వస్త్రాలను అంతరాష్ట్రాల నుంచి వచ్చిన మోడల్స్ ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి ప్రదర్శించారు.