'అందమైన జీవితాన్ని... మత్తుకు బలి చేయొద్దు' - మెగాస్టార్ చిరంజీవి సందేశం
మత్తుకు బానిసలుగా మారి విలువైన భవిష్యత్తును కోల్పోవద్దని సినీ హీరో చిరంజీవి, నాని, క్రీడాకారిణులు నైనా జైస్వాల్, పీవీ సింధు యువతకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వెబినార్ ద్వారా వారు పాల్గొన్నారు.
Last Updated : Jun 26, 2020, 6:19 PM IST