ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రతిధ్వని: ఓబీసీ వర్గీకరణ ఎలా? - ఓబీసీ రిజర్వేషన్లపై రోహిణి కమిషన్ నివేదిక

By

Published : Feb 18, 2021, 9:11 PM IST

జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన జస్టిస్ రోహిణీ కమిషన్.. నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఓబీసీలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని కమిషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే... రాష్ట్రాలతోటి సంప్రదింపులు చేయడం కోసం.. వచ్చే నెల నుంచి ప్రక్రియ ప్రారంభించబోతోంది. ఈ పరిస్థితుల్లో.. ఓబీసీలను నాలుగు వర్గాలుగా కమిషన్ విభజించడం వెనక లక్ష్యమేంటి.. ఈ చర్య ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయంపై.. ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details