ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ మన్యం.. ప్రకృతి సోయగం - విశాఖ ప్రకృతి అందాలు న్యూస్

By

Published : Nov 17, 2019, 11:46 AM IST

Updated : Nov 17, 2019, 3:14 PM IST

కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్లు... భూమాతకు చీర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు... ఎటు చూసినా ర‌మ‌ణీయ‌త ఉట్టిప‌డేట్టుండే ముగ్ధ మ‌నోహ‌ర దృశ్యాలు... వర్ణించలేని అందాలకు నెలవు విశాఖ మన్యం. ఈ సౌందర్యానికి హిమం తోడైతే... ఆ అందం వర్ణనాతీతం! ఊటీలోని అందాలను... కొడైకెనాల్​లోని సోయగాలను మేళవం చేసినట్టుండే ఆ దృశ్యం... నయనానందకరం!! ఈరోజు ఉదయం అరకును మంచుదుప్పటి కమ్మేసింది.
Last Updated : Nov 17, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details