నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొత్త పాటల ఆవిష్కరణ - Composition of Yuvagalam padayatra songs
Songs for Nara Lokesh Yuvagalam: లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కోసం టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి అధ్వర్యంలో రెండు పాటలు రూపకల్పన చేశారు. యువగళం పాటలను ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. యువతను చైతన్యవంతం చేసే విధంగా యువగళం పాదయాత్ర పాటల రూపకల్పన జరిగిందని బ్రహ్మం చౌదరి తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST