ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

PRATHIDWANI స్మార్ట్​ మీటర్లతో ప్రజలకు జరిగే నష్టమేంటి - ప్రతిధ్వని

By

Published : Oct 17, 2022, 10:13 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లపై ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. రైతుల నుంచి వ్యతిరేకత ఎదురైనా.. కచ్చితంగా పంపుసెట్లకు మీటర్లు పెట్టి తీరతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్​ ప్రాజెక్ట్​లో విద్యుత్​ ఆదా అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా వుండగానే మరోవైపు గృహవిద్యుత్‌కు ప్రీపెయిడ్ మీటర్లు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. మొబైల్‌ తరహాలోనే రీఛార్జ్ చేసుకుంటేనే ఇళ్లకు విద్యుత్ సరఫరా కానుంది. ఈ మార్పుల ప్రభావం ఎలా ఉండనుంది. స్మార్ట్​ మీటర్లతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనున్నారనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details