ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Citizens_for_Democracy_Meeting_at_Tirupati

ETV Bharat / videos

'శాసన నియమం- న్యాయవ్యవస్థ పాత్ర'పై సిటిజన్స్‌ ఫర్ డెమోక్రసీ ప్రతినిధుల సమావేశం - Removal Votes of Dead

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 10:23 AM IST

Citizens for Democracy Meeting at Tirupati: ఓట్ల నమోదుతో పాటు ఓటర్ల జాబితాలోని అవకతవకల(Irregularities in AP Voter List)ను నివారించడంలో రాష్ట్ర ఎన్నికల అధికారి సరైన రీతిలో స్పందించడం లేదని సిటిజన్స్‌ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 'శాసన నియమం- న్యాయవ్యవస్థ పాత్ర' అనే అంశంపై తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో సీఎఫ్​డీ(సిటిజన్​ ఫర్​ డెమోక్రసీ) ప్రతినిధులు పాల్గొన్నారు. 

Irregularities in AP Voter List: జీరో ఇంటి నంబర్ ఓట్లు(Zero house number votes), మృతుల ఓట్ల తొలగింపు(Removal Votes of Dead), డబ్లింగ్ ఓట్ల(Doubling Votes)పై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించడాన్ని తప్పుపట్టారు. ఓట్ల హక్కు నమోదు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై విస్తృతస్థాయిలో కార్యక్రమాలు చేపడతామంటున్న సీఎఫ్​డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ (CFD Secretary Nimmagadda Ramesh Kumar), కార్యవర్గ సభ్యుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం(Executive Committee Member LV Subrahmanyam)తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.. 

ABOUT THE AUTHOR

...view details