ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యోగాతో ఆరోగ్యంగా ఉండండి... కరోనాని జయించండి - వైజాగ్ లో యోగా వార్తలు

By

Published : Jun 21, 2020, 8:12 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం... గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచానికి ఆరోగ్యకర జీవనశైలికి దారి చూపిస్తోంది. ఈ ఏడాది నెలకొన్న కొవిడ్​ పరిస్థితుల మధ్య యోగా ప్రతి ఒక్కరికీ మరింత అవసరమైంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనే దిశగా తమ ఆరోగ్యస్థితిని మరింత మెరుగుపరుచుకునేందుకు యోగాను నమ్ముకుంటున్నాయి. యోగా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి రెట్టింపు కావడమే కాకుండా.. శ్వాసకోస సంబంధిత సమస్యలను నివారిస్తుందని యోగా నిపుణురాలు లావణ్య స్పష్టం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details