పశ్చిమగోదావరిలో పరమేశ్వరుని పూజలు - నరసాపురంలో శివరాత్రి మహోత్సవాలు
మహా శివరాత్రి పర్వదినాన పశ్చిమగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తుల పూజలు, అభిషేకాలతో కళకళలాడుతున్నాయి. తణుకు, ఉండ్రాజవరం, నరసాపురంలో మహాశివరాత్రి సందర్భంగా పరమేశర్వరునికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని మహా శివరాత్రి రోజు దర్శించుకుంటే సర్వ పాపాలు హరించి శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.
Last Updated : Feb 21, 2020, 1:43 PM IST