ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా యోగి వేమన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం - yogi vemana university

కడప యోగి వేమన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల నృత్యాలతో ప్రాంగణం హోరెత్తింది.

కడప యోగి వేమన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం

By

Published : Mar 10, 2019, 1:51 AM IST

కడప యోగి వేమన విశ్వవిద్యాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు, చప్పట్లు ,ఈలలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం హోరెత్తింది. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని యోగి వేమన ఉపకులపతి రామచంద్రారెడ్డి తిలకించి విద్యార్థులను అభినందించారు.
ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details