కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన పురపాలక ఎన్నికల్లో.. వైకాపా విజయాన్ని దక్కించుకుంది. జమ్మలమడుగులో 20 స్థానాలకు గాను.. 18 స్థానాలు వైకాపా గెలుచుకోగా, 2 స్థానాలు తెదేపా విజయం సాధించింది.
జమ్మలమడుగులో వైకాపా విజయకేతనం
కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన పురపాలక ఎన్నికల్లో.. వైకాపా విజయం సాధించింది.
జమ్మలమడుగులో వైకాపా విజయకేతనం