కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రం గ్రామ పంచాయతీకి... నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్త లక్ష్మీ రెడ్డిని వైకాపా నేతలు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నామపత్రాలను చించివేశారు. లక్ష్మీ రెడ్డి అనుచరుల సమాచారంతో పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో తెలుగుదేశం కార్యకర్త లక్ష్మీరెడ్డి నామినేషన్ వేశారు.
తెదేపా కార్యకర్తను అడ్డుకున్న వైకాపా వర్గీయులు... నామపత్రాలు చించివేత - kadapa district latest news
కడప జిల్లాలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తెదేపా కార్యకర్తను వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారు.
తెదేపా అభ్యర్థిని అడ్డుకున్న వైకాపా వర్గీయులు