జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కడప జిల్లా మైదుకూరులోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న కార్యకర్తలు.. జై జగన్, వైయస్ఆర్ జోహార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
మైదుకూరులో వైకాపా కార్యకర్తల సంబరాలు - jagan
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో .. రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. అన్ని జిల్లాల్లో కార్యకర్తలు బాణాసంచా కాల్చి.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
వైకాపా