కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య గోవిందమాంబ సమేత బ్రహ్మేంద్రస్వామి వారిని వీధుల్లో ఊరేగించారు. పూలమాలలతో అందంగా అలంకరించిన రథానికి బ్రహ్మంగారి ఆలయ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. వివిధ ప్రాంతాలనుంచి పెద్దఎత్తున భక్తజనం హాజరయ్యారు.
కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు - బ్రహ్మంగారిమఠం
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. పూలమాలలతో అందంగా అలంకరించిన రథానికి బ్రహ్మంగారి ఆలయ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కడపలో వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
ఇవీ చదవండి..