జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. ఛైర్పర్సన్గా 12వ వార్డులో గెలుపొందిన వేల్పుల శివమ్మ, వైస్ ఛైర్మన్గా పోరెడ్డి రామ లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ముందుగా ఆర్డీవో నాగన్న కౌన్సిలర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లకు ధ్రువ పత్రాలను అందజేశారు. ప్రజల సహకారంతో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీలను వైకాపా కైవసం చేసుకుందని.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్పర్సన్గా వేల్పుల శివమ్మ - జమ్మలమడుగు నగర పంచాయతీ కొత్త ఛైర్మన్
కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఛైర్పర్సన్గా వేల్పుల శివమ్మ ఎన్నికయ్యారు.
జమ్మలమడుగు నగర పంచాయతీ ఛైర్మన్గా వేల్పుల శివమ్మ