కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రాయచోటి పోలీసుస్టేషన్ పరిధిలో 22 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.10 లక్షలు నగదు, 22 చారవాణీలు, 5 ద్విచక్ర వాహనాలు... ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.1.10 లక్షలు విలువ చేసే గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మాస్కులు ధరించి... శానిటైజర్లతో చేతులు శుభ్రపర్చుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో కడప జిల్లాలో వాహనాల తనిఖీలు - Vehicle inspections in Kadapa district
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. రాయచోటి పరిధిలో 22 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాస్కులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో కడప జిల్లాలో వాహనాల తనీఖీలు