ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టిప్పర్​కు తగిలిన విద్యుత్​ తీగలు..డ్రైవర్​ మృతి - driver dead

కడప జిల్లా మాచనూర్​ గ్రామంలో ఇసుకను అన్​లోడ్​ చేస్తున్న సమయంలో కరెంటు తీగలు తాకి టిప్పర్​ లారీ డ్రైవర్​ మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరీశిలించి కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో టిప్పర్​ లారీ డ్రైవర్​ మృతి

By

Published : Aug 3, 2019, 8:46 AM IST

విద్యుదాఘాతంతో టిప్పర్​ లారీ డ్రైవర్​ మృతి

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మాచనూర్ గ్రామం వద్ద టిప్పర్ లారీ డ్రైవర్​ మరణించాడు. ఇసుకను అన్​లోడ్​ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కరెంటు తీగలు తాకాయి. నిప్పు అంటుకొని టిప్పర్​ టైర్ కాలిపోయింది. కాసేపటికి రిమ్​ భూమిని తాకింది. డ్రైవర్ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details