ప్లాస్టిక్ నివారణ.. పర్యావరణ పరిరక్షణపై.. కడపలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఉన్నతాధికారులు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కడప నగరపాలక కమిషనర్ లవన్న ఈ సందర్భంగా చెప్పారు. ర్యాలీని ప్రభుత్వ పాఠశాల నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు చేయించారు. అక్టోబర్ 2 నుంచి కడపలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు పరుస్తున్నట్లు కమిషనర్ చెప్పారు.
ప్లాస్టిక్‌ని నివారణపై.. విద్యార్థుల అవగాహన ర్యాలీ - stundents rally to curb plastic in kadapa
కడప జిల్లాలో ప్లాస్టిక్‌ని అరికట్టాలంటూ... నగరపాలక కమిషనర్ లవన్న.. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ రహితంగా కడప నగరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కడప జిల్లాలో ప్లాస్టిక్‌ని అరికట్టాలని..విద్యార్థులు ర్యాలీ