ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాక్సింగ్​పై మక్కువ....అంతర్జాతీయ పోటీలకు అర్హత - కడప జిల్లా ప్రధాన వార్తలు

బాక్సింగ్.. కండబలానికే కాదు బుద్ధి బలానికి పరీక్ష పెట్టే క్రీడ. విజేతగా నిలవాలంటే ప్రత్యర్ధులపై బలమైన ముష్టి ఘాతాలతో విరుచుకుపడాలి. మట్టి కరిపించాలి. కనీస వసతులు లేకున్నా... బాక్సింగ్‌పై మక్కువతో ఈ క్రీడలో రాణిస్తున్నారు....కడప జిల్లా విద్యార్థులు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి.....అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధిస్తున్నారు.

బాక్సింగ్​లో రాణిస్తున్న విద్యార్థులు
బాక్సింగ్​లో రాణిస్తున్న విద్యార్థులు

By

Published : Feb 13, 2021, 1:02 PM IST

బాక్సింగ్​లో రాణిస్తున్న విద్యార్థులు

.

ABOUT THE AUTHOR

...view details