కడప జిల్లా చిన్నమండెం మండలం బలిజపల్లెకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి త్రిలోక్ కుమార్ కనిపించటం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల నుంచి తమ కుమారుడి ఆచూకీ లేదని... పాఠశాలకు వెళ్లినవాడు తిరిగి రాలేదన్నారు. విద్యార్థి కోసం చిన్నమండెం పోలీసులు గాలింపు చేపట్టారు.
పాఠశాలకు వెళ్లాడు...తిరిగి రాలేదు..ఏమైంది! - chinna mandem
తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశారు.
విద్యార్థి అదృశ్యం