శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దని లక్కిరెడ్డిపల్లిలో గృహ నిర్బంధం చేశారు.
శ్రీనివాస రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్మెన్లతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరగవద్దని లక్కిరెడ్డిపల్లిలో గృహ నిర్బంధం చేశారు. రిటర్నింగ్ అధికారి అనుమతి ఉన్నా అరెస్టు చేయడంపై శ్రీనివాస రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.