దసరా ప్రయాణికుల తాకిడిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సర్వ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. కడప జోన్ వ్యాప్తంగా దాదాపు 400 బస్సు సర్వీసులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి కుమార్ చెప్పారు. కడప, కర్నూలు అనంతపురం మూడు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
దసరా ప్రత్యేకం.. 400 ప్రత్యేక బస్సులు సిద్ధం - special dasara buses
రానున్న దసరాను పురస్కరించుకుని... కడప జోన్ వ్యాప్తంగా 300 నుంచి 400 బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికూమార్ చెప్పారు.
దసరా పండగ సందర్భంగా..300 నుంచి 400 ప్రత్యేక బస్సులు