ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండికోట జలాశయంలో తెప్ప బోల్తా.. ఇద్దరు గల్లంతు - గండికోట జలాశయంలో ఇద్దరు గల్లంతు వార్తలు

కడప జిల్లా కొండాపురం వద్ద జలాశయంలో తెప్ప బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

missing
గండికోట జలాశయంలో ఇద్దరు గల్లంతు

By

Published : Jun 17, 2021, 10:58 PM IST

కడప జిల్లా కొండాపురం వద్ద గండికోట జలాశయంలో తెప్ప బోల్తా పడి, ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గోవర్ధన్​ రెడ్డి అనే ఓ వ్యక్తితో పాటు సుభాషిణి దంపతులు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. సుభాషిణి భర్త శ్రీనివాసులు ఈదుకుంటూ బయటకు రాగా... మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారి కోసం కొండాపురం, తాళ్ల పొద్దుటూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details