కడప జిల్లా బద్వేలు - మైదుకూరు ప్రధాన రహదారి మార్గంలో ఓం పల్లి చెరువు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి తనయుడు మృతి చెందగా.. ఓ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - road accident news at maidukuru newsupdates
మైదుకూరు ప్రధాన రహదారిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తనయుడు మృతి చెందారు. రామిరెడ్డి భార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆమెను సకాలంలో బ్రహ్మణి గోశాల నిర్వాహకులు వెంకటస్వామి 108లో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆమెను చికిత్స నిమిత్తం బద్వేలు నుంచి కడప రీమిక్స్ కో తరలించారు. కడప జిల్లా వల్లూరు మండలం నాగిరెడ్డి పల్లికి చెందిన రామిరెడ్డి.. భార్య సుగుణ, కురమారులై కవల పిల్లలతో ద్విచక్రవాహంపై చిన్న గోపవరం బయలుదేరారు. కొంపల్లి చెరువు దగ్గరకు రాగానే ఆర్టీసీ బస్సు ఢీ కొట్టటంతో రామిరెడ్డి, ఉమేష్ అక్కడిక్కడే మృతి చెందారు. అతని భార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కడపకి తరలించారు. సకాలంలో బ్రహ్మణి గోశాల నిర్వాహకులు వెంకటస్వామి 108లో స్వయంగా అతనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: కొమిరేపల్లిలో కలకలం.. మూర్ఛతో కౌలు రైతు మృతి