బద్వేలులోని మైదుకూరు 67వ జాతీయ రహదారిపై నందిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.. గాంధీ నగర్‌కు చెందిన నరసింహులు ద్విచక్ర వాహనంపై మైదుకూరు వెళ్తుండగా వెనక నుంచి పాత కర్రల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దూరం పాటించలేదు... ప్రాణం పోగొట్టుకోక తప్పలేదు... - కడపజిల్లా
చిన్న పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వెనకా ముందు చూసుకోకుండా చేసిన డ్రైవింగ్ ప్రాణాలు తీసింది.
రోడ్డు ప్రమాదం