కడప జిల్లా రాయచోటి లో ఓ వృద్ధురాలు సాధారాణ మృతి చెందింది. కరోనా భయంతో బంధువులెెవరూ ఆమె మృతదేహన్ని తాకేందుకు ముందుకు రాలేదు. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేశారు. చివరకు స్థానికులు పురపాలక అధికారులకు సమాచారం అందించగా.. పారిశుద్ధ్య కార్మికులు దగ్గరుండి సాంప్రదాయబద్దంగా ఆ వృద్ధురాలికి అంత్యక్రియలను నిర్వహించారు.
కరోనా భయం... అంత్యక్రియలకు బంధువులు దూరం - corona news kadapa district
కరోనా భయంతో ఓ వృద్ధురాలు అంత్యక్రియలను నిర్వహించడానికి బంధువులు ముందుకు రాని ఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది.
కరోనా భయం... అంత్యక్రియలకు బంధువులు దూరం