కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, చిలమకూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఎన్జీవోలు, పర్యావరణ హుమెన్ రైట్స్ కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం అనుబంధ సంస్థలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అందరు వ్యక్తులు ప్లాంట్ విస్తరణను స్వాగతించడం హర్షణీయమని సబ్ కలెక్టర్ పృధ్వితేజ్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొన్న వివిధ వ్యక్తలు సిమెంట్ కంపెనీ వారు అభివృద్ధి చేసిన హరితహారాన్ని అభినందించారు.
ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ - Referendum on expansion of India Cements Limited at kadapa dist
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కాలుష్య నివారణ అంశాలకు సంబంధించి పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా ప్రాజెక్ట్ విస్తరణ చేపడతామని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ