'రాజంపేట' చెంగల్రాయుడికే - candidate
రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పార్టీ పరిస్థితిపై రాజంపేట నియోజకవర్గ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
బత్యాల చెంగల్రాయుడు
కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. నియోజకవర్గ నేతల సమక్షంలో చెంగల్రాయుడును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీ పరిస్థితిపై రాజంపేట నియోజకవర్గ నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అసంతృప్త నేతలకు సీఎం నచ్చజెప్పారు.