ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరులో ఆందోళన... ట్రాఫిక్​కు అంతరాయం - kadapa district latest concern

కడప జిల్లా రైల్వేకోడూరులో స్థానిక గుండ్లపల్లి వాసులు ఆందోళన చేపట్టారు. గుంజన ఏరులో గల్లంతైన బాలుడిని గుర్తించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు.

protest-in-railway-koduru-demand-to-locate-missing-boy-in-gunjana-stream
రైల్వేకోడూరులో ఆందోళన

By

Published : Dec 16, 2020, 7:12 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుండ్లపల్లి సమీపంలోని గుంజన ఏరులో గల్లంతైన బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనతో అసహనం వ్యక్తం చేసిన గ్రామస్థులు రైల్వేకోడూరు బస్టాండ్ సమీపంలో ధర్నా చేశారు. 24 గంటలు గడుస్తున్నా... అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details