కడప జిల్లా బద్వేలులోని ఎన్జీవో హోంలో ప్రకృతి వ్యవసాయంపై మమ్రే పౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు బద్వేలు, గోపవరం, అట్లూరు, బీ.కోడూరు, మండలాల నుంచి రైతులు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, అందువల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే అంశాలను ప్రకృతి వ్యవసాయం కడప ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు వివరించారు.
ప్రకృతి వ్యవసాయంతో లాభాల బాటే - badvel
ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి లాభాలు గడించవచ్చని కడప ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాకర్ రావు అన్నారు. కడప జిల్లా బద్వేలులో అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. విచక్షణారహితంగా పురుగులమందులు, రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
ప్రకృతి వ్యవసాయం