ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధుడికి పోలీసుల సాయం.. ఆస్పత్రికి తరలింపు - kadapa district latest news

ఓ వృద్ధుడు మూడు రోజులుగా ఓ పాడుబడిన ఇంట్లో నిస్సహాయంగా ఉన్నాడు. అది గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వృద్ధుడిని​ ఆసుపత్రికి తరలించారు.

police helps old people and send him to jammalamadugu hospital
ఆసుపత్రికి తీసుకెళ్తున్న కానిస్టేబుల్​ సుధాకర్​

By

Published : Jun 14, 2020, 10:37 PM IST

ఓ పాడుబడిన ఇంటి ఆవరణలో మూడు రోజులుగా నిస్సహాయ స్థితిలో వృద్ధుడు పడి ఉన్నాడు. కొంత మంది వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించగా... కానిస్టేబుల్​ అక్కడికి వచ్చి వృద్ధుడిని ఆటోలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కడప జిల్లా జమ్మమడుగు నగర పంచాయితీ పరిధిలోని రామిరెడ్డి పల్లె మోటులో జరిగింది.

ABOUT THE AUTHOR

...view details