ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 15, 2020, 10:26 PM IST

ETV Bharat / state

కడప పోలీసు మైదానంలో సంక్రాంతి సంబరాలు

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కడప పోలీసు మైదానంలో పోలీసులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మైదానం మొత్తం రంగవల్లులతో తీర్చిదిద్దారు. పోలీసులు నృత్యాలు చేసి అలరించారు.

police celabrations sankranthi festivel
కడప పోలీసు మైదానంలో సంక్రాంతి సంబరాలు

కడప పోలీసు మైదానంలో సంక్రాంతి సంబరాలు

కడప జిల్లా పోలీసు మైదానంలో పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాలు చేశారు. మైదానమంతా రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎద్దుల బండి, గంగిరెద్దు, భోగిమంటలను మైదాన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పోలీసులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ఎస్పీ బహుమతులు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details