కడప జిల్లా పుల్లంపేట సమీపంలో ఓ వృద్ధురాలు రైలు కిందపడి మృతి చెందింది. మృతురాలికి సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
రైలు కింద పడి ఓ వృద్ధురాలు మృతి - పుల్లం పేట రైల్వే పోలీసులు
పుల్లంపేటలో రైలు కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పుల్లంపేటలో రైలు కింద పడి ఓ వృద్ధురాలు మృతి