జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ శాసనసభలో తీర్మానం చేసినందుకు ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా నాయకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
ప్రభుత్వ చర్యపై ముస్లింల హర్షం... సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - జమ్మలమడుగులో సీఎం చిత్రపటానికి ముస్లింల పాలాభిషేకం
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ శాసనసభలో తీర్మానం చేయడంపై... ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్ఆర్సీ రద్దు... సీఎం చిత్రపటానికి పాలాభిషేకం