మేడా మల్లికార్జున రెడ్డి ఎన్నికల ప్రచారం ఇటీవలే రాజంపేట ఎమ్మెల్యే పదవికి, తెదేపాకు రాజీనామా చేసిన మేడా మల్లికార్జున రెడ్డి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కడప జిల్లారాజంపేటలోని కనుములోపల్లి నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు.ఇంటింటికి వెళ్లి తననేగెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల సమయం దగ్గరపడిన కారణాంగానే తెదేపా ప్రభుత్వంఇప్పుడు హామీలు ఇస్తోందని ఆరోపించారు.