ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి లారీ బోల్తా - 25 మందికి గాయాలు - latest accident news in rayachoti

కడప జిల్లా రాయచోటి కదిరి మార్గంలో పెళ్లి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 25మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలానికి చెందిన యువకుడికి కడప జిల్లా రాయచోటికి చెందిన అమ్మాయితో ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. లారీలో 40మంది ప్రయాణికులు ఉన్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

marriage lorry boltha at kadapa dst rayachoti
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

By

Published : Jan 19, 2020, 7:57 AM IST

.

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

ABOUT THE AUTHOR

...view details