కడప జిల్లాలో ఓ వ్యక్తి తలకు గాయమై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొండూరు మండలం గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి తన భార్యను స్వగ్రామమైన గంగదేవిపల్లిలో వదిలి... తిరిగి మరో పని నిమిత్తం తొండూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. రవి మృతిపై అనుమానాలు ఉన్నాయని.. అది ప్రమాదం కాదని మృతుని సోదరుడు బాల గురప్ప ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - కడప జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కడప జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి