కడప జిల్లా బద్వేలులోని శ్రీ కృష్ణదేవరాయ నగర్‌కు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ రవిశంకర్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. నెల్లూరు జిల్లా చిలకల మర్రి వద్ద సరదాగా ఈత కోసం కాలువలోకి దిగి... ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు.
కాలువలో పడి కంప్యూటర్ ఆపరేటర్ మృతి - badvel updates
నెల్లూరు జిల్లా చిలకల మర్రి వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కడప జిల్లా బద్వేలుకు చెందిన రవిశంకర్‌గా గుర్తించారు.
కాలువలో పడి కంప్యూటర్ ఆపరేటర్ మృతి
రవిశంకర్.. గోపవరం మండల విద్యాశాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవిశంకర్ మరణ వార్తతో కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి