కడప జిల్లాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బద్వేలులోని ఆంజనేయనగర్కు చెందిన న్యాయవాది గోపాల్ రెడ్డి కరోనాతో పోరాడుతూ తిరుపతిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు న్యాయవాదులు, తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ శ్రద్ధాంజలి ఘటించి.. కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
బద్వేలులో కరోనాతో న్యాయవాది మృతి - kadapa updates
కడప జిల్లా బద్వేలుకు చెందిన న్యాయవాది గోపాల్ రెడ్డి కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.
న్యాయవాది గోపాల్ రెడ్డి మృతి