ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లా అదనపు ఎస్పీగా కాసిం సాహెబ్ - కడప పోలీసు శాఖ

కడప జిల్లా అదనపు ఎస్పీగా కాసిం సాహెబ్ బాధ్యతలు చేపట్టారు. అన్ని వర్గాలకు భద్రత సదుపాయం కల్పిస్తామన్నారు.

kasim saheb as additional sp
కడప జిల్లా అదనపు ఎస్పీగా కాసిం సాహెబ్

By

Published : Oct 12, 2020, 5:13 PM IST

కడప జిల్లా ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. వారి భద్రత పరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు ఎస్పీ కాసిం సాహెబ్ అన్నారు. కడప అదనపు ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

అక్కడ పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. 5 నెలల కిందట బదిలీ అయ్యారు. కాసిం సాహెబ్ 1989లో ఎస్సైగా చేరి, పదోన్నతులు పొంది అదనపు ఎస్పీ హోదా వరకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details